Ancient Design Ship : పురాతన ఆకృతి నౌక నేడు అప్పగింత

TRINETHRAM NEWS

Trinethram News : సంప్రదాయ పద్ధతిలో, పురాతన ఆకృతిలో నిర్మించిన స్టిచ్డ్ నౌకను భారత నౌకాదళం బుధవారం స్వీకరించి నామకరణం చేయనున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలోని INSకార్వార్ నేవల్ బేస్లో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతుల మీదుగా నౌకను నౌకాదళానికి
అప్పగించనున్నారు.ఐదో శతాబ్దం నాటి నౌకల ప్రేరణగా దీనిని నిర్మించారు. పూర్తిగా చెక్కతో తయారుచేశారు. గోవా షిప్యార్డులో ఇది రూపుదిద్దుకుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ancient design ship to

You cannot copy content of this page

Scroll to Top