TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 3 త్రినేత్రం న్యూస్. డిండిమండల ప్రత్యేక అధికారిగా నల్గొండ జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి నూతనంగా నియామకమై , ఇటీవల బాధ్యతలు చేపట్టారు.
మండలంలోని అధికారులతో, మండల పరిషత్ ఆధ్వర్యంలోని అధికారుల సమన్వయంతో, డిండి మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ananth Reddy as Dindi