
Trinethram News : బిలియనీర్ అనంత్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు. తన పాదయాత్రలో వందలాది కోళ్లను ఆయన రక్షించారు. అనంత్ ప్రస్తుతం జామ్ నగర్ నుంచి ద్వారకకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో కంభాలియా ప్రాంతంలో ఓ కోళ్ల వ్యాన్ను చూసి చలించిపోయారు. వెంటనే ఆ కోళ్లను వదిలేయాలని, ఇందుకు తాను 2 రెట్లు డబ్బులు చెల్లిస్తానని యజమానికి తెలిపారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జంతువుల పట్ల అనంత్కు ఉన్న ప్రేమను కొనియాడుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
