
అంతరిక్ష ప్రయోగాలకు స్వదేశీ చిప్
Trinethram News : Feb 12, 2025 : అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడే స్వదేశీ మైక్రోప్రాసెసర్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ , ఐఐటీ మద్రాస్ రూపొందించాయి. ఈ చిప్‌ను ఆర్ఐఎస్‌సీవీ కంట్రోలర్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ (ఐఆర్ఐఎస్)గా వ్యవహరిస్తున్నారు. ఈ చిప్‌ను ఐఐటీఎం డైరెక్టర్ వి.కామకోటి నేతృత్వంలో ‘శక్తి’ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేశారు. చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్, మదర్‌బోర్డ్ డిజైన్ ఇలా ప్రతి ప్రక్రియ భారత్‌లోనే పూర్తయింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
