TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 24: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం. బోగోలు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా విజ్ఞప్తి దిన సందర్భంగా స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో నూతన పెన్షన్ల మంజూరు కొరకై అర్జీ ఇవ్వటం జరిగింది . ఈ రాష్ట్రంలో గత 15 నెలలుగా అనేకమంది వితంతువులు వికలాంగులు వృద్ధులు కొత్త పెన్షన్లు మంజూరు లేక ఇబ్బందులు పడుతున్నారు కావున ప్రభుత్వం వెంటనే కొత్త పెన్షన్లను మంజూరు చేసి వారిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది,

ఈ కార్యక్రమంలో స్థానిక మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి మేకల సుజాత, జడ్పిటిసి సభ్యురాలు మద్దిబోయిన కీర్తన, ఉపాధ్యక్షురాలు మద్దిబోయిన పద్మ సీనియర్ నాయకులు మర్రి అంకుల్ అయ్యా, జిల్లా అధికార ప్రతినిధి మేకల శ్రీనివాసులు కావలి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏ కళ్యాణ్ కుమార్ ఎంపీటీసీ సభ్యులు ఏకే సుందర్ రావ్ ఎస్కే నాయబ్ రసూల్, సూరపు నేను శ్రీనివాసులు తోటపల్లి సాగర్ పోతల ప్రసాద్, గంగ పట్ల పాపయ్య రా రాజశేఖర్ ఏ కిరణ్ కుమార్ దాసరి సురేష్ అమ్మిరి శెట్టి వెంకయ్య పర్రి రాఘవ కుమార్ పాపన్న మల్లారెడ్డి చిన్నప్ప విజయ్ కుమార్ బర్నాడ్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

new pension