విజయవాడకు చేరుకున్న అమిత్ షా
Trinethram News : Andhra Pradesh : కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టులో అమిత్ షాకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అమిత్ షా వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App