TRINETHRAM NEWS

ఉచిత కంటి వైద్యం నిర్వహించిన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మద్గల్ చిట్టంపల్లి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరంఅమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శుక్రవారము మధుగుల చిట్టెంపల్లి గ్రామంలో ని 7. 8 వార్డులలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో గ్రామానికి సంబంధించిన 200 మందికి. డాక్టర్ ఓబులేష్. బిజినెస్ డెవలపర్. సందీప్ కుమార్. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. నవీన్ కుమార్ కంటిపరీక్షలునిర్వహించారు. దృష్టిలోపం ఉన్నవారికి హైడ్రాప్స్ పంపిణీ చేయడం జరిగింది. కౌన్సిలర్ గోపాల్ మాట్లాడుతూ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ లో కంటికి సంబంధించిన సంక్షిప్తమైన నయం చేయలేనిఅన్నివ్యాధులకు ఈ కంటి ఆసుపత్రిలో వైద్యులు గుర్తించి చికిత్స అందిస్తారు అని తెలిపారు కంటికి సంబంధించిన కార్పోరేట్ ఆసుపత్రిలో కంటే మెరుగైన తక్కువ ఖర్చులతో చికిత్స అందజేస్తామని డాక్టర్ ఓబులేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పి నర్సింలు కే అనంతరాములు ఈశ్వర్ తదితరులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App