TRINETHRAM NEWS

రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు

Trinethram News : రైల్వేబడ్జెట్‌లో ఏపీకి రికార్డ్ స్థాయి కేటాయింపులు

ఏపీకి రూ.9,417 కోట్లు కేటాయింపు-అశ్వినీ వైష్ణవ్

రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5337 కోట్లు

కాజీపేటలో రైల్వేప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తాం

ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు త్వరలో తెలంగాణకు నమో భారత్‌, అమృత్‌ భారత్‌ రైళ్లు -రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ఏపీలో రూ.84,559 కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయి ఏపీలో 74 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేశాం

1560 కి.మీ.కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటు చేశాం
-రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Railway Budget