
తేదీ : 18/02/2025.. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషితోనే బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని , కేంద్ర మంత్రి రామ్మోహన్ అనడం జరిగింది. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది.
ఎన్నడూ లేని విధంగా గత ఏడు నెలల్లో రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించింది . అని తెలిపారు. గత ప్రభుత్వం వైసిపి తప్పిదలతో జల్ జీవన్ మిషన్ లో రూపాయలు 15 వేల కో ట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. చంద్రబాబు విజ్ఞప్తితో ఆ పథకాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించిందని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
