
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. జీవితానికి తొలి అడుగు దిశగా పరీక్షలు రాస్తున్న పదవ తరగతి విద్యార్థులు , ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసి తల్లిదండ్రులకు , తమ విద్య సంస్థలకు మంచి పేరు తేవాలని , భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆశిస్తున్నా మహేష్ రెడ్డి, మాజీ శాసన సభ్యులు పరిగి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
