All party meeting on 21st of the month
Trinethram News : వర్షాకాల సమావేశాల్లోనే బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతుంది. ఈ సెషన్ జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్ట్ 12 వరకు కొనసాగనుంది. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. జూలై 23న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. మోదీ ప్రభుత్వ తొలి బడ్జెట్ 3.0పై సామాన్యులు భారీ అంచనాలు పెట్టుకున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App