
Trinethram News : అసెంబ్లీ సమావేశాల తర్వాత మద్యం ధరలను 18% పెంచే యోచనలో రేవంత్ సర్కార్
బ్రాందీ, విస్కీ, జిమ్, రమ్ ధరలు 18% పెంచే ఫైల్ రేవంత్ రెడ్డి దగ్గరికి చేరినట్టు సమాచారం
ఇటీవలే బీర్ల ధరలను 15% పెంచిన ప్రభుత్వం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
