TRINETHRAM NEWS

తేదీ : 24/01/2025.
పొగ మంచు ఎఫెక్ట్ – గాల్లో విమానం చెక్కర్లు.
కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం విమానాశ్రయం చుట్టూ దట్టంగా పొగ మంచు అలుముకుంది. దీంతో విమానాలు ల్యాండింగ్ కు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్- విజయవాడ ఇండిగో విమానం ఎయిర్ పోర్ట్ వద్ద గాలిలో చెక్కర్లు కొడుతుంది. ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో పొగ మంచు వాతావరణాన్ని కమ్మేస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App