మంత్రులకు క్లాస్ పీకిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్
Trinethram News : Telangana : కొందరు మంత్రులు పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారు
సీఎంని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే కూడా మంత్రులు కౌంటర్ ఇవ్వలేకపొతున్నారు
ప్రతిపక్షాలపై కనీసం ఎదురుదాడి చేయలేకపోతున్నారు
మంత్రుల పనితీరు బాగా లేదు
మంత్రులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికే ప్రాధాన్యత దొరుకుతుందంటూ ఫైర్…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App