Agricultural Extension Officer under ACB
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పోలీసులు పట్టుకుంటే. మరొకవైపు ప్రతిరోజు ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి పాల్పడి లంచాలకు చేతులు చాచి ఏసీబీకి చిక్కుతున్నారు. ఈ ఐదు నెలల కాలంలో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్, గంజాయి పట్టుబడింది. దీనికి తోడు ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారిపోయాయి.
కిందిస్థాయి అధికారులు నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అవినీతికి రుచిమరిగి పేదోడి రక్తం పిలుస్తూ లంచం రూపంలో డబ్బులు దండుకుంటున్నారు ఈ ఐదు నెలల కాలంలో సుమారుగా 100 మంది పైగా వివిధ శాఖలో పని చేస్తే అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు.
అయినా ఏ ప్రభుత్వ కార్యాలయంలో మార్పు కనిపించడం లేదు. తాజాగా దేహగం మండలం 30000 లంచం తీసుకుంటూ పట్టి పడింది. ఒక రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ వ్యవసాయ విస్తరణ అధికారిని పట్టుబడింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App