TRINETHRAM NEWS

Agitation of non-loan waiver farmers at Collector’s office

Trinethram News : సిద్దిపేట – వెంకటాపూర్ గ్రామానికి చెందిన రుణమాఫీ కాని రైతులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజావాణిలో తమ గొడును వినిపించి కలెక్టర్ కు వినతి పత్రం ఇద్దాం అని వచ్చిన రైతులు..

కొంతమందినే లోపలికి పంపడంతో కలెక్టరేట్ ముందు రుణమాఫీ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ ఆందోళన చేసిన రైతులు..

కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ లేకపోవడంతో జిల్లా పీడీ గారికి వినతి పత్రం ఇచ్చిన రైతులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Agitation of non-loan waiver farmers at Collector's office