
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కొమ్ముగుడెం గ్రామంలో ఆదివాసి వనదేవతలు కొలువైన శ్రీ సమ్మక్క సారక్క జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న ఆదివాసి రాష్ట్ర నాయకులు సోయం సత్యనారాయణ,GSS అరేం ప్రశాంత్, లంక రాము,దుబ్బా రామకృష్ణ, బొర్ర సుధాకర్, కొర్స దుర్గారావు, పద్దం నాగరాజు, కోండ్రు శ్రీరాములు, భూషణం, సరియం అశోక్, పూజారులు పులి నారాయణ, సున్నం ప్రసాద్ రాము, కొమ్ముగూడెం గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
