
తేదీ : 22/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ లోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని నటుడు ప్రతిస్ దర్శించుకోవడం జరిగింది. హీరోగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.
అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. కాగా ఈ మూవీ ఏప్రిల్ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
