TRINETHRAM NEWS

Trinethram News : సూళ్లూరుపేట హైవేపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పుదుచ్చేరి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Accident on Sullurpet highway