TRINETHRAM NEWS

అరవింద్ కేజ్రీవాల్‌కు ACB నోటీసులు

Trinethram News : Delhi : ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు ఢిల్లీలో హైడ్రామా

ఆపరేషన్‌ లోటస్‌ ఆరోపణలపై కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులు

ఏసీబీ అధికారులను ఇంట్లోకి అనుమతించని కేజ్రీవాల్‌ లీగల్‌ టీమ్

అధికారుల వద్ద సరైన పత్రాలు లేవంటూ అభ్యంతరం

కేజ్రీవాల్‌ ఇంటి ముందు చాలా సేపు ఎదురుచూసి చివరికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయిన ఏసీబీ అధికారులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Arvind Kejriwal