TRINETHRAM NEWS

తేదీ : 20/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు మండలం లో ఇండియన్ డిజిటల్ పాఠశాల అనధికారికంగా నిర్వహిస్తుండగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు విద్యాశాఖ అధికారి సీతారామయ్య తన సిబ్బందితో వచ్చి విద్యార్థులతో పాఠశాల నడుపుతున్న వారి వివరాలు సేకరించి, సంబంధిత అధికారులకు తెలిపి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.

అనధికారికంగా నడుపుతున్న పాఠశాల యాజమాన్యం పై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ABVP blocked the school