TRINETHRAM NEWS

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలియజేశారు. ఇటీవల ఎన్నికైన అభిషేక్ సింగ్వి ఎన్నిక కావడం పట్ల పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు& రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో , ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు ప్రభుత్వ సలహాదారులు హార్కల వేణుగోపాల్ రావు పొన్నం ప్రభాకర్ తదితర ఎమ్మెల్యేలు సింగ్వి ని కలిసి అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App