
ప్రేమించిన యువతిపై రోడ్డు మీదనే పెట్రోల్ పోసి బెదిరించిన యువకుడు
Trinethram News : సూర్యాపేట జిల్లా – హుజూర్ నగర్ ఎన్జీవోస్ కాలనీ వద్ద ప్రధాన రహదారి పక్కనే నిలబడి ఉన్న ఓ యువతిపై పెట్రోల్ పోసిన యువకుడు
ముందుగా తాను పెట్రోల్ పోసుకొని.. తర్వాత యువతిపై పెట్రోల్ పోసి బెదిరించిన యువకుడు
గమనించి యువకుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు
ఇద్దరి మధ్య కొంత కాలంగా లవ్ ఎఫైర్ నడుస్తున్నదని తెలిపిన స్థానికులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
