ఆన్ లైన్ మోసాలకు యువకుడు మృతి..
Trinethram News : వరంగల్ జిల్లా
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన లైశెట్టి రాజు అనే యువకుడు ఆన్ లైన్ గేమ్స్ తో మోసపోయి దాదాపు లక్షల రూపాయలు పోగొట్టుకోవడం తో మనస్తాపం చెందిన రాజు ఈ రోజు ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయం లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App