ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ నియోజవర్గం, జైదుపల్లి గ్రామసభలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ 500కు గ్యాస్ సిలిండర్ ఎక్కడ ఉంది. రెండు లక్షల రుణమాఫీ ఎవరికి ఇచ్చారు. మహిళలకు 2500 పింఛన్ ఏమైంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App