TRINETHRAM NEWS

జాతరలో 2.5 కిలోల నూనె తాగిన మహిళ

Trinethram News : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో సంక్రాంతికి జరుపుకునే తమ ఆరాధ్య దైవం ఖాందేవుని జాతరను ఘనంగా జరుపుకున్న తొడసం వంశస్థులు

ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం జాతరలో రెండున్నర కిలోల నువ్వుల నూనెను తాగిన నాగుబాయి చందు అనే మహిళ…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App