TRINETHRAM NEWS

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

Trinethram News : జగిత్యాల జిల్లా కేంద్రంలోని
కరీంనగర్ రోడ్లో ఆర్టీసీ బస్సు ఢీకొని తూర్పాక తిరుపతమ్మ (40) అనే మహిళ మృతి

జగిత్యాల బుడిగజం గాల కాలనీకి చెందిన తిరుపతమ్మ రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన నిజామాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. దీంతో తీవ్ర గాయాలపాలైన తిరుపతమ్మ

స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించిన వైద్యులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App