TRINETHRAM NEWS

9 నుండి 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు సంక్రమించే సర్వయికల్ కాన్సర్ కు సంబందించిన వాక్సిన్

Trinethram News : 9 నుండి 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు సంక్రమించే సర్వయికల్ కాన్సర్ కు సంబందించిన వాక్సిన్ ను కేంద్రం లో ని మోదీ ప్రభుత్వం దేశం లో ఉన్న ఆడపిల్లలకు అందరికి ఉచితంగా అందిస్తోంది…

బైట మార్కెట్ లో ఈ వాక్సిన్ కంపెనీ ని బట్టి 4000 నుండి 10,000 వరకు ధర ఉంది….

ఏమైనా డౌట్స్ ఉంటే మీకు దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిటల్స్ వెళ్లి డీటెయిల్స్ తెల్సుకుని మీ పిల్లలకి వేపించండి… పూర్తి ఉచితం…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

cervical cancer vaccine