
వేయి లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
తేదీ : 01/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సెస్ శాఖ సిబ్బంది దాడులు చేసి సుమారు. వేయి లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగింది.
కుక్కునూరు మండలం, శ్రీధర వెలేరు గ్రామ సమీపనగల పాములేరు కాలువ ఒడ్డున సారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు చేపట్టారు. సార తయారు చేసినందుకు సిద్ధంగా ఉంచిన పులిసిన బెల్లపు ఊట ను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
