
Trinethram News : ప్రకాశం జిల్లా : మైనర్ స్కూల్ బాలికలను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడు
ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో 6, 7వ తరగతి విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు
దాదాపు 6 మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఇంట్లో చెప్తే కొడతానని ఆ ఉపాధ్యాయుడు పిల్లలను బెదిరించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఈ సంఘటన పట్ల ఎంఈఓకు ఫిర్యాదు చేసినా ఉపాధ్యాయుడి పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
