రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక రైడ్.
ఆరుగురు పేకాట రాయుళ్ళ అరెస్ట్, 13,220/- రూపాయల నగదు, ఐదు సెల్ పోన్లు స్వాధీనం
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ (ఐజి) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్ , టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న ధర్మారం శివారు అడవి ప్రాంతంలో, కొంతమంది జూదరులు రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై ఆకస్మిక దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాట రాయుళ్ళని పట్టుకుని వారి వద్ద నుండి 13,220/- రూపాయల నగదు, ఐదు సెల్ ఫోన్లు ని స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం కాసీపేట పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.
పట్టీబడిన నిందితుల రామగుండం వివరాలు
1) ఎగ్గే .రాజు కుమార్ తండ్రి ; శంకర్
ఏజ్ ; 38, క్యాస్ట్ : ముదిరాజ్, వచ్చి : కూలి, R/o. ముత్యం పల్లి కాసిపేట్.
2). వేల్పుల సతీష్ తండ్రి ; అంకులు, ఏజ్ ; 38, క్యాస్ట్ : గొల్ల, వచ్చి : కూలి .టోల్గేట్, R/o. ముత్యం పల్లి కాసిపేట్.
3). షేక్ అహ్మద్ తండ్రి ; బాషు మియా
ఏజ్ ; 41, క్యాస్ట్ : ముస్లిం, వచ్చి : కూలి
R/o. చిన్న ధర్మారం. కాసిపేట్.
4). ఎండి యాకిన్ తండ్రి ; అహ్మద్
ఏజ్ ; 48, క్యాస్ట్ : ముస్లిం వచ్చి : కూలి, R/o. చిన్న ధర్మారం. కాసిపేట్.
5). మారం శంకర్ తండ్రి ; రాజం, ఏజ్ ; 35, క్యాస్ట్ : గొల్ల, వచ్చి : కూలి R/o. ముత్యం పల్లి కాసిపేట్.
6). సూరం శ్రీనివాస్ తండ్రి ; మల్లయ్య
Age; 58, క్యాస్ట్ : మున్నూరు కాపు, వచ్చి: రిటైర్డ్ సింగరేణి వర్కర్.
R/o. చిన్న ధర్మారం. కాసిపేట్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App