TRINETHRAM NEWS

వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో 1978-79 సంవత్సరంలో పొదలకూరు దువ్వూరు నారాయణ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10 వ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ కలయిక DR ఉత్తమ్
హోటల్లో ఆదివారం జరిగింది.

ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్న బ్యాచ్మెట్లు.

తండ్రిని మించిన తనయుడిగా ఎదిగిన కాకాణి.

చనిపోయిన గురువులు,చనిపోయిన క్లాస్ మేట్ లకు మౌనం పాటించి నివాళుర్పించారు.

తమ గురువులను సత్కరించిన 78-79 బ్యాచ్మేట్లు.

మంత్రి కాకాణి కామెంట్స్

44 సంవత్సరాల తరువాత కలుసు కోవడం సంతోషం గా వుంది.

ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.

బాధయిన ,సంతోష మైన చెప్పుకునేది దేవుడి తరువాత చెప్పుకునేది స్నేహితుడి తోనే.

మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని దీవించిన గురువులు.

మంత్రి వర్యులను సత్కరించిన
బాచ్మేట్లు.

బ్యాచ్ మేట్ లకు గురువులకు జ్ఞాపికలు అందజేసిన మంత్రి.

హాజరైన బాచ్మేట్ లకు ధన్య వాదాలు తెలిపిన మంత్రి.