TRINETHRAM NEWS

తిరుపతి జిల్లా

శ్రీకాళహస్తి – తడ రహదారి మార్గంలో హఠాత్తుగా కూలిన ఏడు గుండాల కల్వర్టు

వరదయ్యపాలెం సమీపంలో కురుంజలం వద్ద జరిగిందీ ఘటన

కల్వర్టు కూలడంతో స్తంభించిన రాకపోకలు