TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి జిల్లా: జూలై 27
తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్శిటీలో ఈరోజు ఓ కీలక ఘట్టం జరుగుతోంది.

నింగిరో బెలూన్ శాటిలైట్ ప్రయోగం నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో జరగనుంది. NARL మరియు IIST సహకారంతో విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాన్ని నేడు మోహన్‌బాబు విశ్వవిద్యాలయం నుండి ప్రయోగించనున్నారు.

వాతావరణం యొక్క ఎత్తు, ఓజోన్ సాంద్రత, ఉష్ణోగ్రత, తేమ, వాయు పీడనం మొదలైనవాటిని తనిఖీ చేయడానికి బెలూన్ ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించబడతాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App