జాతీయ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
పార్లమెంటులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచినందుకు ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని చౌరస్తా జాతీయ మాల మహానాడు సంఘం డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు మాలెం మధు టౌన్ ప్రెసిడెంట్ పిట్టల వెంకటి మాల సంఘం నాయకులు బొమ్మక వెంకటేశ్వర్లు సలహాదారులు సోగ్గాల వెంకటి దాసరి రామస్వామి నూకల మొండి రాధారపు రాజా మల్లయ్య జనరల్ సెక్రటరీ నంది నాగేష్ జాయింట్ సెక్రెటరీ కొండా కుమార్ ఎరుకల లింగమూర్తి అందుకుల లింగయ్య దాసరి ఎల్లయ్య శీలం వెంకటి నంది నరేష్ దాసరి కిష్టయ్య కుంభాల రామరాజు చల్లం శ్రీనివాస్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App