TRINETHRAM NEWS

Trinethram News : ప్రకాశం జిల్లా : దర్శి

వైన్ షాపు పై పెట్రోల్ ప్యాకెట్ తో దాడి చేసి నిప్పంటించిన వంశీకృష్ణ

నిత్యం తాగి వచ్చి తన తండ్రి ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదనతో…తన తండ్రి మద్యం కొనుక్కునే షాపు పైన దాడి.