
తూర్పగోదావరిజిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో హైవే సర్వీస్ రోడ్ మీద తెల్లవారుఝామున వాకింగ్ చేస్తున్న ముగ్గురిని గుర్తుతెలియని వ్యక్తి మోటారు సైకిల్పై వెనుకనుండి ఢీకొన్న సంఘటనలో గ్రామంలో నివాసం ఉంటున్న అల్లూరి రాజు అనేవ్యక్తి తలకు తీవ్రగాయాలు కావటంతో 108లో దేవరపల్లి తరలించారు గ్రామానికి చెందిన పోస్ట్ మాస్టర్ యల్లావుల వెంకటరావుకు గాయాలు అయ్యాయి
