
ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతి
తేదీ : 12/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడేపల్లిగూడెం నియోజకవర్గం, పెంటపాడు డిగ్రీ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం సంఘటనలో మోటర్. సైక్లిస్ట్ మృతి చెందడం జరిగింది. ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెను క నుంచి వచ్చిన మరో లారీ
ఢీకొన్నట్లు స్థానికులు చెప్పడం జరిగింది.
తలకు బలమైన గాయం తగలడం వల్ల మృతి చెందాడు. మృతుడు నిడమర్రు మండలం , అడవి కొలనకు చెందినవాడు. వాహనాలు అతివేగంగా వెళ్లడం కారణంగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
