TRINETHRAM NEWS

Trinethram News : పదకొండున్నర గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని, మృత్యువుతో పోరాడిన కామేష్

రెస్క్యూ చేసి కాపాడిన 10 నిమిషాలకే మృతి చెందిన కామేష్

భవన శిథిలాల కింద నుంచి రక్షించి, హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందిన కామేష్

శిథిలాల కింద మరొకరు చిక్కుకున్నట్టు సమాచారం

మొదట ఆరుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చినా.. ఇద్దరు మాత్రమే చిక్కుకున్నారని, అందులో ఒకరు మృతి చెందారని నిర్ధారించిన అధికారులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

laborer died in Bhadrachalam