
వియత్నాంలో ఓ యువతి బర్త్ డే పార్టీ జరుపుకుంటుండగా, హైడ్రోజన్‌తో నిండిన బెలూన్‌ను చేతిలో పట్టుకుంది. అదే సమయంలో, మరో చేతిలో కెండిళ్లు వెలిగించిన కేక్ కూడా పట్టుకుంది. అకస్మాత్తుగా బెలూన్లు పేలిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
