హిందువులపై బంగ్లాదేశ్ దాడులకు నిరసనగా వికారాబాద్ లో 4వ తేదీ భారీ ర్యాలీ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 4:
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ డిసెంబర్ 4న వికారాబాద్ న్యూ గంజు హనుమాన్ మందిర్ నుండి భారీ ర్యాలి నిర్వహించాలని హిందూ ఐక్యవేదిక నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హిందువుల ఐక్యతను ప్రపంచానికి తెలియజేయడం అవసరమని బంగ్లాదేశ్ ప్రభుత్వం పై ఓత్తిడి తెచ్చి అక్కడ హిందువుల రక్షణను కాపాడాలని తెలిపారు.డిసెంబర్ 4వ తేదీన ఉదయం10 గంటలకు జరిగే ర్యాలీలో హిందు బంధువులు భారీ సంఖ్యలో పాల్గొవాలని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App