ఇకపై అవయవదానం చేసిన వాళ్లకు ఒడిశాలో అధికారికంగా అంత్యక్రియలు…
ఈ నిర్ణయం వల్ల మరణానంతర అవయవదానం పట్ల అపోహలు పోతాయి, వాళ్ల ఉదారతకు, త్యాగానికి విలువ చేకూరుతుంది…
2020 నుంచీ ఒడిశాలో ఓ స్కీమ్ ఉంది, దాని పేరు సూరజ్ అవార్డు… అవయవదానం చేసిన వ్యక్తి బంధువులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షలు ఇస్తారు… భేష్…