Anora : ఒక వేశ్య గురించి సినిమా.. 5 ఆస్కార్ అవార్డులు

TRINETHRAM NEWS

ఆస్కార్స్ 2025లో ‘అనోరా’ అనే రొమాంటిక్
Trinethram News : కామెడీ మూవీకి బెస్ట్ పిక్చర్తో సహా 5 కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. రష్యాలోని రిచ్ ఫ్యామిలీ యువకుడు యూఎస్ లో ఒక వేశ్యను ప్రేమ వివాహం చేసుకుంటాడు. ఈ విషయం తెలియడంతో అతడిని పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ కథ.

‘అనోరా’ ఒక లాటిన్ పదం. దీనికి తెలుగులో గౌరవం అని అర్థం. వేశ్యలూ మనుషులే.. వారిని చిన్న చూపు చూడొద్దని ఈ మూవీలో చూపించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Oscars 2025 romantic 'Anora'

You cannot copy content of this page

Scroll to Top