TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు

పవన్ కళ్యాణ్ మార్చి 25 న విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశం

వాలెంటర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం క్రిమినల్ కేసు న్యాయస్థానంలో కేసు దాఖలు చేసిన వైనం.

జూలై 9 న వారాహి యాత్రలో ఏలూరు లో 20 వేల నుంచి 30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యాయని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్

తాడికొండ మండలం కంతెరు కి చెందిన వాలెంటర్లు పవన్ కుమార్ తో మరి కొందరు ఇచ్చిన వాంగ్మూలం పై.” “499 500 ఐపిసి సెక్షన్ల పై కేసు నమోదు