TRINETHRAM NEWS

అవినీతి చేప చిక్కింది
లంచం లంచం లంచం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ వికారాబాద్ జిల్లా దారుర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్..గతంలో తాండూర్ పట్టణ ఎస్సైగా విధులు నిర్వహించిన వేణుగోపాల్ గౌడ్..
దారుర్ మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన ఓ కేసు నుండి తప్పించేందుకు 70 వేల రూపాయలు డిమాండ్ చేసిన ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ నేడు సాయంత్రం 30 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కిన ఎస్సై వేణుగోపాల్ గౌడ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A corrupt fish is