
తేదీ : 19/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ. నాగరాణి జిల్లా కేంద్రమైన భీమవరం శ్రీ మావుళ్ళమ్మ వారిని దర్శించుకోవడం జరిగింది. విఘ్నేశ్వర స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ఈఓ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖా ర్జున శర్మ, జిల్లా కలెక్టర్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తరువాత తీర్థప్రసాదాలను అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
