TRINETHRAM NEWS

చిన్నారిని రక్షించేందుకు కొనసాగుతున్న రెస్క్యూ..

40 ఫీట్ల లోపల చిన్నారి ఉన్నట్టు గుర్తించిన రెస్క్యూ సిబ్బంది..

బోర్‌వెల్‌కు సమాంతరంగా గుంత తవ్వుతున్న రెస్క్యూ టీమ్స్.