TRINETHRAM NEWS

Trinethram News : విశాఖపట్నం : కొత్తూరు నరేంద్ర ను గాజువాక పోలీస్ స్టేషన్ లో నే చెప్పుతో కొట్టినందుకు కేసు. అధికారంలో ఉన్నామని గర్వంతో పోలీసులను బయపెడుతున్న అనంత లక్ష్మి.

గాజువాక సీఐ పార్ధసారధిని బదిలీ చేయిస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేసిన అనంతలక్ష్మి. కొత్తూరు నరేంద్ర ను కొట్టినందుకు సెక్షన్ 323 కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

case has been registered