అమరావతి
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పై కేసు నమోదు.
లోకేష్ కి ఇప్పటికే 41A నోటీసులు ఇచ్చిన సిఐడి.
కేసులో NBW జారీ చేయాలని సిఐడి పిటిషన్.
సీఐడీ పిటిషన్‌ను కొట్టేసిన ఏసీబీ కోర్టు
నారా లోకేశ్‌ను అరెస్ట్ చేయాలంటూ సీఐడీ పిటిషన్
పోలీసులను లోకేశ్ బెదిరిస్తున్నారంటూ సీఐడీ పిటిషన్
సీఐడీ పిటిషన్‌ను రిజెక్ట్ చేసిన విజయవాడ ఏసీబీ కోర్టు