TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024

సీఎంఓ కు రావాలని మోదుగులకు పిలుపు

నరసరావుపేట ఎంపీగా మోదుగులను పోటీ చేయవాల్సిందిగా జగన్ ఆదేశాలు

వచ్చి జగన్ ని కలవాలని తాడేపల్లి నుండి మోదుగుల పిలుపు